UGC NET | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నిర్వహించే UGC NET పరీక్ష భారతదేశ విద్యారంగంలో నిర్వహించే అత్యున్నత పరీక్షల్లో ఒకటి. తాజాగా డిసెంబర్ 2024 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ను ఎన్టీఏ అధికారికంగా విడుదల చేసింది.