beautiful✨
MLA Sudarshan reddy | తెలంగాణ ప్రజల ఆకాంక్షాలకు ప్రతిరూపంగా ఉన్న ప్రగతిభవన్‌ను పేల్చివేయాలన్న రేవంత్‌రెడ్డిపై పీడీయాక్టు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.
#gold #minerals #metals #preciousmetals #myanmar #thabeikkyin #mining #silver #lead #zinc #pyrite #ore
Dior Couture 2008
Minister Sabitha Indra Reddy | ప్రతి పక్షాల మాటలను నమ్మి ప్రజలు మోసపొవద్దని మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని గుమ్ముడవెల్లి తండాకు చెందిన న్యాయవాదులు, రాష్ట్ర బీజేపీ పార్టీ ఎస్టీ మోర్చ లీగల్ సెల్ కన్వీనర్ కిషన్ రాజ్ చౌహన్, ఆయన భార్య ప్రణిత సింగ్ చౌహన్ ఆ పార్టీకి రాజీనామ చేసి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Nethra Reddy
MLA Sudhir Reddy | గడ్డిఅన్నారం(Gaddi annaram) పండ్ల మార్కెట్ స్థానంలో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్(Tims Hospital)ను నాణ్యతా ప్రమాణాలతో అత్యుత్తమంగా నిర్మించాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) అధికారులకు సూచించారు.