Go Green | Border Design on Paper | Designs for Front Page | Border for Project by Arty & Crafty#ArtyandCraftyI have shown 2 Go Green border designs on paper...
Maharani of Indore by Boutet de Monvel
Saira Banu
Poornima Indrajith is an south Indian film actress, Born: 13 December 1978 Kerala, India Poornima Indrajith is an Indian actress, fashion designer, television anchor and talk show host who has worked in Malayalam television serials and films. Poornima Indrajith, Actress: Dany. Poornima Indrajith is an actress, known for Dany (2002), Virus (2019) and Megamalhar (2001).
Old-fashioned Bengali sari blouse. Elegant.
Our men's knitwear includes the finest quality yarns, chunky knitted jumpers, vests, cardigans & sweaters. Mohair, lambswool, merino wool. Feeling warm yet?
Pencil sketch - కవిత courtesy Smt. Ponnada Lakshmi అంతరించిన ఆశాకిరణం. నీరవ ప్రకృతి నిదురలో జోగుతున్నవేళ నీవు నామదిలో రేపుతున్న అలజడి. నిశ్శబ్ధనిశీధిలో నీ స్మృతులతో నీరు నిండిన కనులతో నేనొక్కర్తినే నీ రాకకై ఎదురు చూసి చూసి అలసితిని. నీకేల నా మీద దయ రాదు ప్రియా? నీ మదిలో నా తలపే మాసిపోయేనా? నిన్ను ప్రేమతో నిజముగ పిలిచిన నీవు వచ్చి నన్ను లాలింతువని భ్రమసితిని. నా గొంతు తడారిపోయేలా సఖా! సఖా! అని నిన్నే పిలిచి పిలిచి విసిగి వేసారితిని. నీకేమో నా పిలుపందదు, నాకేమో నీ పై ఆశ చావదు. నీ రాకకై ఎదురు చూస్తూ ఎన్ని నిద్రలేని రాత్రులో? ఎంత తీరని ఆవేదనో? నీకోసం ఆర్తితో, తపనతో నిరీక్షిస్తూ, నిస్పృహతో నిస్సారంబై నిలిచితిని. - పొన్నాడ లక్ష్మి