దంతాలలో క్యావిటీస్ అనేది సాధారణంగా ఉండే సమస్య. పిల్ల నుండి పెద్దల వరకూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. డెంటల్ కావిటీ సమస్య ప్రారంభ దశలో గుర్తించినట్లైతే , సులభంగా నివారించుకోవచ్చు. డాక్టర్ సూచనలు సలహాల కోసం మీ దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ ని సంప్రదించండి. #parthadental #dentalcavity #cavitytreatment #toothdecaytreatment #dentaltreatment