Kuja Graha or Mangala Graha Mantra in Telugu ఋగ్వేద యజుర్వేదముల యందలి నవగ్రహ మంత్రములు: Lord Kuja (Mangala) 3. మంగళ మంత్రము: ఓం అగ్ని ర్మూర్దా దివః కకుత్పతి: పృథివ్యా అయం l అపాంరే తాంసి జిన్వతి ll ( యజుర్వేదము 8-44-16; యజుర్వేదము 13-14) ఓం భూర్భువః స్వః భౌమా ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ భౌమాయ నమః బీజ మంత్రము :- ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః జపము: 10000 కాలము: రెండు గంటల సమయము ॐ ========= ॐ ========= ॐ